Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైదుబాయ్‌ విమానంలో పైలట్ ఘాతుకం

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:01 PM అంతర్జాతీయంGeneral
ఫ్లైదుబాయ్‌ విమానంలో పైలట్ ఘాతుకం - Udayam
దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ వస్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్ కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది నిందితుడిని కట్టడి చేసి పెను ప్రమాదాన్ని నివారించగా, సౌదీ అరేబియా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...