Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదులు పరిష్కరించమని ఆదేశించిన కలెక్టర్

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 17, 2026 10:23 PM ఖమ్మంGeneral
ఫిర్యాదులు పరిష్కరించమని ఆదేశించిన కలెక్టర్ - Udayam
వివిధ ప్రాంతాల నుంచి శ్రమకోర్చి వచ్చే ప్రజలు ఇస్తున్న దరఖాస్తులు, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర TS అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రతీ సమస్య పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు కార్యక్రమంలో డీఆర్వో రామమూర్తి ఉన్నారు.

Comments

G
Loading comments...