Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్

Follow Udayam on Google
K.Venkatesh Aug 24, 2026 3:50 PM ఖమ్మంGeneral
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ - Udayam
ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఖమ్మం కలెక్టరేట్ లో ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...