వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండలం అమీనాబాద్ సుగాలి తండా సేవాలాల్ మహారాజ్ ఆలయంలో 9 రోజులుగా జరుగుతున్న తీజ్ పండుగ వేడుకలు మంగళవారంతో ముగిశాయి.
శ్రావణ మాసంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం నిమజ్జనం కార్యక్రమంతో వేడుకలు పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

