Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలో కళకళలాడుతున్న మంచినీటి చెరువు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 1:01 PM గుంటూరుGeneral
ఫిరంగిపురంలో కళకళలాడుతున్న మంచినీటి చెరువు - Udayam
ఫిరంగిపురం మండలంలోని ప్రధాన మంచినీటి చెరువు సాగర్‌ కాలువ నీటితో నిండింది. ఈ ఏడాది వర్షాభావం కారణంగా పంటల సాగు ఇబ్బందిగా మారడమే కాకుండా, తాగునీటి లభ్యతపై కూడా గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం చెరువు నీటితో కళకళలాడుతుండటంతో నీటి ఎద్దడి సమస్య తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...