వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం రాత్రి తారు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కోటప్పకొండ నుంచి గుంటూరు వెళ్తుండగా చీకటి వల్ల డివైడర్ కనిపించక ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో ముప్పు తప్పగా, అధికారులు క్రేన్ సాయంతో లారీని రోడ్డుపై నుంచి తొలగించారు.
Comments
Loading comments...

