Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం ఉపాధ్యాయుడికి అవార్డు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:37 PM గుంటూరుGeneral
ఫిరంగిపురం ఉపాధ్యాయుడికి అవార్డు - Udayam
ఫిరంగిపురం సెయింట్ పాల్స్ హైస్కూల్ హెచ్‌ఎం శౌరి రాజు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాల పురోగతికి, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం ఆయనను అవార్డుతో సత్కరించారు. ఈ పురస్కారం లభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...