Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫోన్‌ లేకుండానే upi పేమెంట్స్‌!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:36 PM జాతీయంవాణిజ్యం
ఫోన్‌ లేకుండానే upi పేమెంట్స్‌! - Udayam
దిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2026లో రిలయన్స్ జియో వినూత్నంగా ఏఐ వేరబుల్స్‌ను ఆవిష్కరించింది. స్మార్ట్‌ కెమెరా గ్లాసెస్‌ ధరించి కేవలం వాయిస్ కమాండ్స్‌తో యూపీఐ పేమెంట్స్ చేసే సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ గ్లాసెస్‌తో యూపీఐ సర్కిల్ నిబంధనల ప్రకారం రూ.5 వేల వరకు లావాదేవీలు జరపొచ్చు.

Comments

G
Loading comments...