Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మస్క్‌కు శ్రీధర్ కౌంటర్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:53 PM జాతీయంవాణిజ్యం
మస్క్‌కు శ్రీధర్ కౌంటర్ - Udayam
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశంపై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలకు జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గట్టి బదులిచ్చారు. దేశంలో అతి తక్కువ డేటా ధరలు, యూపీఐ సేవలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రధాని మోదీ హయాంలో అన్ని రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉందని స్పష్టం చేశారు. టెస్లా కోసం అమెరికాలో మస్క్ రక్షణ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...