Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి పతనానికి అడ్డుకట్ట: ఆర్‌బీఐ 'స్పెషల్ డాలర్ విండో

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:26 PM జాతీయంవాణిజ్యం
రూపాయి పతనానికి అడ్డుకట్ట: ఆర్‌బీఐ 'స్పెషల్ డాలర్ విండో - Udayam
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ముగ్గురు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాల రోజువారీ డాలర్ అవసరాల కోసం అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రత్యేక డాలర్ విండో (Special Dollar Window) అందుబాటులోకి తెచ్చింది. ఈ వెసులుబాటు ద్వారా చమురు కంపెనీల డాలర్ అవసరాలను నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐ నేరుగా సమకూరుస్తుంది.

Comments

G
Loading comments...