Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌కు భారీ డిమాండ్!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:13 PM జాతీయంవాణిజ్యం
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌కు భారీ డిమాండ్! - Udayam
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ ఆఫర్లకు వినియోగదారుల నుంచి అంచనాలకు మించిన ఆదరణ లభిస్తోంది. 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' ప్రారంభంలోనే 44 కోట్ల మంది కస్టమర్లు వెబ్‌సైట్‌ను సందర్శించారని, గతేడాదితో పోలిస్తే ఆర్డర్లు రెండింతలు పెరిగాయని వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్' సేల్‌కు చిన్న నగరాల నుంచి భారీగా డిమాండ్ వ్యక్తమైంది.

Comments

G
Loading comments...