Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీసీలో జీక్యూజీ వాటా విక్రయం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:58 PM జాతీయంవాణిజ్యం
ఐటీసీలో జీక్యూజీ వాటా విక్రయం - Udayam
దిగ్గజ సంస్థ ఐటీసీలో జీక్యూజీ పార్ట్‌నర్స్ రూ.9,395 కోట్లకు పైగా విలువైన 2.91 శాతం వాటాలను విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్‌డీల్స్ ద్వారా 14 దశల్లో 36.5 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఆర్థిక వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...