Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో కొలువుల కోత

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:50 PM జాతీయంవాణిజ్యం
నెట్‌ఫ్లిక్స్‌లో కొలువుల కోత    - Udayam
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సిబ్బందిలో ఐదు శాతం మందిని తొలగించనుంది. వచ్చే వారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్ట్రీమింగ్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు, వ్యయాలను నియంత్రించుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...