Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ ఆఫీసర్ ఓం ప్రకాశ్‌కు అవార్డు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:55 AM సిద్దిపేటGeneral
ఫీల్డ్ ఆఫీసర్ ఓం ప్రకాశ్‌కు అవార్డు - Udayam
నంగునూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ ఓం ప్రకాశ్ మీనాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. సిద్దిపేటలోని రీజినల్ ఆఫీస్‌లో ఉన్నతాధికారులు ఆయనకు అవార్డును అందజేశారు. ఈ అవార్డు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రేరణనిచ్చిందని ఓం ప్రకాశ్ తెలిపారు. అవార్డు సాధించిన ఆయనను బ్యాంక్ మేనేజర్ గౌరవ్ అభినందించారు.

Comments

G
Loading comments...