వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో సోమవారం రాత్రి ఓ యువతి (చంద్రిక) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. టూ టౌన్ SI కనకరాజు వివరాలు.. చంద్రిక బీటెక్ చదువుతోంది. ఆమె తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
కాలేజీ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన చంద్రిక ఇంట్లో ఉరివేసుకుంది.
Comments
Loading comments...

