Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజుల బకాయిలపై పోస్టర్ విడుదల చేసిన మారుతి కిరణ్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 3:44 PM వికారాబాద్General
ఫీజుల బకాయిలపై పోస్టర్ విడుదల చేసిన మారుతి కిరణ్ - Udayam
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM తెలంగాణ చేపట్టిన "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" పోస్టర్‌ను బీజేపీ పరిగి ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, BJYM నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...