వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 12,938 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు 2026-27 ఫీజు వివరాలను నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌లో ప్రదర్శించలేదని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ వాసి కృపాల్ సింగ్ సోడి తెలిపారు.
కేవలం 739 పాఠశాలలు మాత్రమే నిబంధనలు పాటిస్తున్నాయని పేర్కొన్నారు. GO MS No.1 రూల్ 11 ప్రకారం నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

