Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి: బాల్క సుమన్

Follow Udayam on Google
S kumar Sep 07, 2026 4:28 PM పెద్దపల్లిGeneral
విద్యార్థులకు కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలను ఎగ్గొడుతోందని దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...