Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: తలసాని

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:22 PM హైదరాబాద్General
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: తలసాని - Udayam
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పద్మారావునగర్‌లోని ఎస్పీ కాలేజీ వద్ద విద్యార్థుల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...