వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న నిరుపేద బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేయాలన్నారు.
Comments
Loading comments...

