Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీజేవైఎం

Follow Udayam on Google
నిర్మల్ Aug 27, 2026 1:58 PM నిర్మల్General
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీజేవైఎం - Udayam
పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు.

Comments

G
Loading comments...