Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి BC SC ST JAC

Follow Udayam on Google
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి BC SC ST JAC - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, వికారాబాద్ రెవిన్యూ కార్యాలయం ముందు BC, SC, ST-JAC & DSP ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యార్థుల విద్యా హక్కులను సక్రమంగా అమలు చేయకుండా వివక్ష చూపిస్తోందని విమర్శించారు

Comments

G
Loading comments...