వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయంగా దక్కాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్సార్ తీసుకొచ్చారని పదేపదే గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, నేడు అదే పథకం అమలులో నిర్లక్ష్యం జరుగుతున్నా మౌనం వహించడం దారుణమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

