వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగికి చెందిన అక్షర శ్రీ ఫెన్సింగ్‌లో ప్రతిభ చూపి వారణాసి స్పోర్ట్స్ స్కూల్‌లో సీటు సాధించగా, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి సన్మానించారు.
3 సార్లు జాతీయ పోటీల్లో ఆడిన అక్షర భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

