వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెల్ట్ (Forum of English Language Teachers) అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరం జిల్లా రాజాంలో జిల్లా ఉత్తమ టీచర్లగా ఎంపికైన సీహెచ్. రాంబాబు, బి. రాజశేఖర్ లను ఫెల్ట్ అధ్యక్షుడు బి.వి. అచ్యుతకుమార్, రెడ్‌క్రాస్ ఛైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను అతిథులు అభినందించారు. ఈ సత్కారం తమపై మరింత బాధ్యతను పెంచిందని అవార్డు గ్రహీతలు తెలిపారు.
Comments
Loading comments...

