Udayam Digital
Menu

ఫేస్‌క్రీమ్‌తో బాలికకు కిడ్నీ సమస్యలు

Shruthi Nov 22, 2026 7:00 AM జాతీయంGeneral
ఫేస్‌క్రీమ్‌తో బాలికకు కిడ్నీ సమస్యలు - Udayam Digital
కేరళలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన సౌందర్య క్రీమ్‌ వాడిన 17 ఏళ్ల బాలిక మూత్రపిండాల వ్యాధి బారినపడింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలు చూసి వాట్సాప్‌ ద్వారా క్రీమ్‌ ఆర్డర్‌ చేసింది. ఏడాది పాటు వాడిన తర్వాత ఆమె శరీరంలో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా అనుమతించిన స్థాయి కంటే క్రీమ్‌లో పాదరసం అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

Comments

G
Loading comments...