Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైవింక్లైన్ చౌరస్తాలో వెలగని హైమాస్ట్ లైట్లు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:25 AM పెద్దపల్లి General
ఫైవింక్లైన్ చౌరస్తాలో వెలగని హైమాస్ట్ లైట్లు - Udayam
గోదావరిఖని పట్టణంలోని ఫైవింక్లైన్ చౌరస్తా వద్ద హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో అంధకారం నెలకొంది. గత కొంతకాలంగా లైట్లు పనిచేయకపోవడంతో వాహనదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపుల లైట్లు మినహా చౌరస్తా మొత్తం చీకటిగా ఉంటోందని స్థానికులు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అధికారులు స్పందించి హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...