Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హత

Follow Udayam on Google
Devender Bale Sep 25, 2026 9:48 AM జగిత్యాలతెలంగాణ
ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హత - Udayam
రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏవో రాజ్‌కుమార్ సూచించారు. సెప్టెంబర్ 30 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్‌ రిజిస్ట్రీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం పెద్దనక్కలపేట, తిమ్మాపూర్, గోవిందుపల్లి, దొంతాపూర్ గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోళ్లకు డిజిటల్‌ పంట సర్వేలో పంట వివరాల నమోదు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...