Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పెంపు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:54 PM ఆసిఫాబాద్General
ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పెంపు - Udayam
ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు రంగాపూర్‌ ఏఈఓ వినోద్‌ తెలిపారు.మంగళవారం రంగాపూర్‌లో మిగిలిన రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు.గడువు పెంపు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు యూరియా కొనుగోలు,పత్తి విక్రయానికి ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి అని తెలిపారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలను కూడా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌తో అనుసంధానం చేయనున్నట్లు ఏఈఓ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...