Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలి - MAO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 4:44 PM విజయనగరంGeneral
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలి - MAO - Udayam
విజయనగరం జిల్లా జామి మండల వ్యవసాయ అదికారి గురువారం చింతాడ, జాగరం గ్రామాల్లోని వరి పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తుందని తెలిపారు.అలాగే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

Comments

G
Loading comments...