Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్‌ ఐడీ నమోదు ప్రక్రియ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 1:08 PM సంగారెడ్డిGeneral
ఫార్మర్‌ ఐడీ నమోదు ప్రక్రియ - Udayam
కంగ్టి మండలం గాజులపాడులో సోమవారం రైతుల ఫార్మర్‌ ఐడీ నమోదు చేపట్టారు. ఏఈవో గీత రైతుల నుంచి అవసరమైన వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివరాలు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ ప్రయోజనాలను సులభంగా పొందేందుకు ఫార్మర్‌ ఐడీ ఉపయోగపడుతుందని ఏఈవో తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...