Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మాసిటీ యాజమాన్యానికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 7:03 PM విశాఖపట్నంGeneral
ఫార్మాసిటీ యాజమాన్యానికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ - Udayam
ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు, వారికి ఇచ్చిన హామీ మేరకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫార్మాసిటీ యాజమాన్యానికి నిర్వాసితుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...