వార్తలకు తిరిగి వెళ్లండి

PGRS లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS , రెవెన్యూ క్లినిక్‌లో మొత్తంగా 211 వినతులు స్వీకరించారు. వీటిలో 106 రెవెన్యూ సమస్యలకు సంబంధించినవని తెలిపారు. పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని, రెవెన్యూ, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

