వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఎస్పీ 107 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా విన్నారు.
ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం విచారించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

