Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృధాగా త్రాగనీరు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 11:41 AM నాగర్ కర్నూల్General
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృధాగా త్రాగనీరు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రం నుంచి మద్దిమడుగు వెళ్లే ప్రధాన రహదారి చిట్లంకుంట సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. గత కొన్ని రోజులుగా నీరు పోతున్నా పట్టించుకోకపోవడంతో సరైన నీరు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పైపులైన్‌ను రిపేరు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...