వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుట్ట ప్రాంతంలో మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ పగిలిపోయి లీకేజీ కావడంతో మంచినీరు పంపిణీ నిలిపివేయడం జరిగింది
దీనిపై మున్సిపల్ సిబ్బందికి వివరణ కోరగా.. పగిలిన పైప్ లైన్ కు మరమ్మత్తులు జరుగుతున్నాయని మధ్యాహ్నం నుండి యధావిధిగా మంచినీటి సరఫరా జరుగుతుందని వారు తెలిపారు.
Comments
Loading comments...

