వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి SVUలో ఎంఏ, ఎం.కామ్, ఎం.ఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల డీన్ ఆచార్య సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం తెలిపారు.
యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఈ వారంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Comments
Loading comments...

