Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో నేటి నుంచి పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 14, 2026 10:19 AM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో నేటి నుంచి పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు - Udayam
కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ కిష్టయ్య తెలిపారు. విద్యార్థులు సమయానికి కళాశాలకు చేరుకుని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...