Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త: 8.25% వడ్డీ

Follow Udayam on Google
Sonia Jun 19, 2026 2:00 PM జాతీయంGeneral
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త: 8.25% వడ్డీ - Udayam
ఈపీఎఫ్ఓ సభ్యులకు 8.25% వడ్డీని కేంద్రం ఆమోదించింది. జూన్ చివరి నుంచి వడ్డీ డబ్బులు జమకానున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు 7.8 కోట్ల మంది ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరనుంది. త్వరలో రానున్న ‘EPFO 2.0’తో పీఎఫ్ మొత్తాన్ని యూపీఐ, ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు విత్‌డ్రా కేటగిరీలను కూడా మూడుకు కుదించారు.

Comments

G
Loading comments...