Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంక్‌లో యువకుడిపై ట్రాక్టర్‌తో దాడి

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:53 PM జాతీయంGeneral
రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ నరేనా PS పరిధిలో పీగన్ రోడ్డులోని పెట్రోల్ బంక్‌లో ఇంధనం కోసం వచ్చిన కస్టమర్‌పై కొందరు ట్రాక్టర్‌తో దాడి చేశారు. బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులతో పాటు దాడికి ఉపయోగించిన ట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...