Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్ షాప్ ప్రచారం పేరిట యువతిపై అత్యాచారం

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 7:07 AM విజయనగరంGeneral
పెట్ షాప్ ప్రచారం పేరిట యువతిపై అత్యాచారం - Udayam
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంతో విజయవాడ వలస వచ్చిన ఓ యువతిని మంగళగిరికి రప్పించి, మత్తుమందుచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూడ్ ఫొటోలు, వీడియోలతో నిందితుడు బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కడప పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...