Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లీటరు పెట్రోల్‌పై మరో రూ.10 భారం పడే అవకాశం..?

Sonia Singh May 16, 2026 7:03 AM అల్ ఇండియా 1 viewsabout 5 hours ago
లీటరు పెట్రోల్‌పై మరో రూ.10 భారం పడే అవకాశం..? - Udayam Digital
దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై శుక్రవారం రూ.3 పెరిగినప్పటికీ, భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. చమురు కంపెనీల నష్టాల భర్తీకి ఈ పెంపు సరిపోదని, రాబోయే 2-3 వారాల్లో లీటరుకు మరో రూ.10 వరకు పెరగొచ్చని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...