Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంక్‌పై వినియోగదారుల ఫిర్యాదులు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 10:57 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెట్రోల్ బంక్‌పై వినియోగదారుల ఫిర్యాదులు - Udayam
సత్యసాయి జిల్లా ముదిగుబ్బ హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో టెక్నికల్ సమస్య కారణంగా పవర్ పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రూ.10 అదనంగా చెల్లించి అదే పెట్రోల్ కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...