Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట నష్టంపై ఎస్టీ కమిషన్‌కు వినతిపత్రం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:38 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పంట నష్టంపై ఎస్టీ కమిషన్‌కు వినతిపత్రం - Udayam
ఎలీనో ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ తెలిపారు. ఈ మేరకు ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జా రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. నష్టపోయిన రైతులు, రైతు కూలీలను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని దేవానంద్ కోరారు.

Comments

G
Loading comments...