వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వే నం.964లో ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు గృహ హక్కులు కల్పించాలని కోరుతూ సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
31వ డివిజన్ పరిధిలో సుమారు 100 ఏళ్లుగా నివసిస్తున్న కుటుంబాలకు హక్కులు కల్పించాలని కోరారు. కొందరు వ్యక్తులు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

