Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త రాజోలిలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలని వినతి

శ్రుతి రెడ్డి Jul 27, 2026 6:08 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
కొత్త రాజోలిలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలని వినతి - Udayam Digital
రాజోలికి మంజూరైన తహసీల్దార్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను కొత్త రాజోలిలో నిర్మించాలని అఖిలపక్ష కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్త రాజోలిలో నిర్మిస్తే వరద ముప్పు ఉండదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరా స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించాలని తహసీల్దార్‌ను కోరారు.

Comments

G
Loading comments...