Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల PHCలో మందుల కొరత.. వినతి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:35 AM నల్గొండGeneral
చిట్యాల PHCలో మందుల కొరత.. వినతి - Udayam
చిట్యాల పీహెచ్‌సీలో మందుల కొరత తీవ్రంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సిరంజీలు, దూది కూడా అందుబాటులో లేవని తెలిపారు. సీజనల్ వ్యాధులతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వనిపాకల గ్రామానికి చెందిన బక్క ఉపేందర్, రెండో వార్డు సభ్యుడు మేడి నరేష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...