Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8.4 లక్షలు దాటిన పిటిషన్

అనురూప్ గౌడ్ Jul 23, 2026 2:33 PM అల్ ఇండియా in about 7 hours
8.4 లక్షలు దాటిన పిటిషన్ - Udayam Digital
పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) చేపట్టిన ఆన్‌లైన్ నిరసన పిటిషన్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ ఉద్యమానికి మద్దతుగా ఇప్పటివరకు ఏకంగా 8.41 లక్షల మంది సంతకాలు చేశారు. ఢిల్లీ నిరసనల్లో పాల్గొనలేని వేలాది మంది విద్యార్థులు ఈ డిజిటల్ పిటిషన్ ద్వారా భాగస్వాములవుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ఆందోళనపై విశేష ప్రచారం సాగుతుండటంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...