Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరవలిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సత్కారం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:26 PM తూర్పుగోదావరి General
పెరవలిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సత్కారం - Udayam
పెరవలి మండలం ఖండవల్లిలో విశిష్ట సేవలు అందిస్తున్న ముగ్గురు అంగన్‌వాడీ కార్యకర్తలను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సెక్టార్‌ సమావేశం నిర్వహించారు. కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు, కార్యక్రమాల అమలుపై సమావేశంలో చర్చించారు. దాసరి దుర్గాదేవి, ఓసూరి రామలక్ష్మి, మాలతీలను సత్కరించారు.

Comments

G
Loading comments...