Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం తాగి నడిపాడు... జైలులో ఉన్నాడు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 3:44 PM అన్నమయ్యGeneral
మద్యం తాగి నడిపాడు... జైలులో ఉన్నాడు - Udayam
మదనపల్లెలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో నిందితుడికి కోర్టు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. మదనపల్లె స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బుధవారం ఈ తీర్పు ఇచ్చింది. అదనంగా రూ.11,000 జరిమానా విధించినట్లు 2 టౌన్‌ ఎస్‌ఐ నాగేశ్వర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...